Friday, October 23, 2026
Home Sports హనుమకొండ హాఫ్ మారథాన్–ఎడిషన్ 2 టీషర్ట్స్ ఆవిష్కరణ..

హనుమకొండ హాఫ్ మారథాన్–ఎడిషన్ 2 టీషర్ట్స్ ఆవిష్కరణ..

0
11

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 12

హనుమకొండలో ఈ నెల 17 వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న Tri Cities Half Marathon 2026– Edition 2 కు సంబంధించిన టీషర్ట్స్‌ను వరంగల్ క్లబ్‌లో మారథాన్ నిర్వాహకులు, యువ నాయకులు  విష్ణురెడ్డి  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా విష్ణురెడ్డి  మాట్లాడుతూ.. మారథాన్‌ల నిర్వహణ ద్వారా యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ఫిట్‌నెస్‌, క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో CREDAI వరంగల్ అధ్యక్షుడు నాయిని అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాకమూరి అమరేశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, వరంగల్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్, ఏసీపీ సత్యనారాయణ, సీఐలు రంజిత్, వెంకన్న ,క్రెడాయి సభ్యులు,మారథాన్ రన్నర్స్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.