Thursday, October 22, 2026
Home People కాజిపేట లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పర్యటన…

కాజిపేట లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పర్యటన…

0
58

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27

  • కాజిపేట: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి  ఆదివారం కాజీపేట సోమిడిలో బత్తిని అశోక్, బెల్లకొండ వెంకటేష్  మనుమరాలి బారసాల కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.అనంతరం 63వ డివిజన్‌కు చెందిన సార్గు శ్రీనివాస్  మాతృమూర్తి, 47వ డివిజన్ బాపూజీ నగర్ పరిధిలోని రావుల విద్యాసాగర్  మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా వారి స్వగృహాలకు వెళ్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని  వెంట ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.