కాజిపేట లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పర్యటన…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27 కాజిపేట: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి  ఆదివారం కాజీపేట సోమిడిలో బత్తిని అశోక్, బెల్లకొండ వెంకటేష్  మనుమరాలి బారసాల కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.అనంతరం 63వ డివిజన్‌కు చెందిన సార్గు శ్రీనివాస్  మాతృమూర్తి, 47వ డివిజన్ బాపూజీ నగర్ పరిధిలోని రావుల విద్యాసాగర్  మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా వారి స్వగృహాలకు వెళ్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని  వెంట ఆయా డివిజన్ల మాజీ...