Sunday, September 20, 2026
Home People మలేషియా ఇంటర్ నేషనల్ అవార్డ్ అందుకున్న రాజన్ బాబు కన్నతల్లి సేవలు అభినందనీయం పి. త్రివిక్రమరావు...

మలేషియా ఇంటర్ నేషనల్ అవార్డ్ అందుకున్న రాజన్ బాబు కన్నతల్లి సేవలు అభినందనీయం పి. త్రివిక్రమరావు ( అధ్యక్షులు ) మండలి వెంకట కృష్ణరావు అధికార భాషా సంఘము ఆంద్రప్రదేశ్ రాష్ట్రం

0
13

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19

; కన్నతల్లి వృద్ధా ఆశ్రమ సేవలను సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ చూసి మలేషియా తెలుగు అసోసియేషన్ వారు సెప్టెంబర్ 8 తేదీన మలేషియా దేశంలో మలేషియా ఇన్ స్ప్రెషన్ గ్లోబల్ ఇంటర్ నేషనల్ అవార్డ్ కన్నతల్లి వృద్ధా ఆశ్రమ చైర్మన్ కొండమీది రాజన్ బాబు ఆహ్వానం అందజేశారు కొన్ని అనివార్య కారణాల రీత్యా మలేషియా దేశానికి వెళ్లలేకపోయన కొండమీది రాజన్ బాబు మలేషియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ కంచర్ల మరియు పాన్ ఇండియా సెంట్రల్ అసోసియేషన్ చైర్మన్ అందకి రాజ్ శుక్రవారం రోజున ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా మంగళగిరి వడ్డేశ్వరంలో ఉన్నటువంటి మండలి వెంకటేశ్వరావు అధికార భాష కార్యాలయంలో పులా. త్రివిక్రమరావు (విక్రమ్) చైర్మన్ మండలి వెంకటేశ్వరావు అధికార భాషా సంఘము వారి చేతుల మీదుగా మలేషియా గ్లోబల్ ఇంటర్ నేషనల్ అవార్డ్ అందజేశారు కన్నతల్లి వృద్ధా ఆశ్రమ చైర్మన్ కొండమీది రాజన్ బాబు మాట్లాడుతూ నేను చేసిన సేవలను గుర్తించి నాకు మలేషియాలొ ఇంత పెద్ద అవార్డ్ అందుకోవడం కోసం నన్ను ఆహ్వానం అందించిన మలేషియా టీం కంచర్ల ఆనంద్ మరియు అందకి రాజ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నేను మలేషియా వెళ్లలేకపోయాను నాకు చాలా బాధ పడ్డాను కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో మళ్ళీ అదే అవార్డ్ పులా త్రివిక్రమ్ రావు( చైర్మన్ ) మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘము అధ్యక్షులు చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారుఇంకా వృద్దులకు మా కన్నతల్లి పొండేషన్ మరియు వృద్ధా అశ్రయం నుండి ఇంకా సేవలను చేయడానికి ఈ అవార్డ్ ఆదర్శంగా తిసుకొని ముందుకు వెళ్తాను అని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.