మలేషియా ఇంటర్ నేషనల్ అవార్డ్ అందుకున్న రాజన్ బాబు కన్నతల్లి సేవలు అభినందనీయం పి. త్రివిక్రమరావు ( అధ్యక్షులు ) మండలి వెంకట కృష్ణరావు అధికార భాషా సంఘము ఆంద్రప్రదేశ్ రాష్ట్రం

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19 ; కన్నతల్లి వృద్ధా ఆశ్రమ సేవలను సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ చూసి మలేషియా తెలుగు అసోసియేషన్ వారు సెప్టెంబర్ 8 తేదీన మలేషియా దేశంలో మలేషియా ఇన్ స్ప్రెషన్ గ్లోబల్ ఇంటర్ నేషనల్ అవార్డ్ కన్నతల్లి వృద్ధా ఆశ్రమ చైర్మన్ కొండమీది రాజన్ బాబు ఆహ్వానం అందజేశారు కొన్ని అనివార్య కారణాల రీత్యా మలేషియా దేశానికి వెళ్లలేకపోయన కొండమీది రాజన్ బాబు మలేషియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ కంచర్ల మరియు పాన్ ఇండియా...