Monday, September 14, 2026
Home Politics నంద తండ గ్రామపంచాయతీ ప్రజలకు సర్పంచ్ విజ్ఞప్తి

నంద తండ గ్రామపంచాయతీ ప్రజలకు సర్పంచ్ విజ్ఞప్తి

0
22
images-9

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

నంద తండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా,
రేపు గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడనున్నాఈ శుభ సందర్భంలో గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై, జాతీయ పండుగకు తగిన గౌరవం చెల్లిస్తూ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలను విజయవంతం చేయాలని సర్పంచ్ గారు వినమ్రంగా విన్నవించుచున్నారు.

తేదీ: రేపు
స్థలం: నంద తండ గ్రామపంచాయతీ కార్యాలయం

మీ అందరి సహకారం, పాల్గొనడం ఎంతో అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.