Saturday, September 26, 2026
Home Politics ‘వరసిద్ది సిల్క్స్’ నూతన వస్త్ర ప్రపంచాన్ని ప్రారంభించిన DCC అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి…

‘వరసిద్ది సిల్క్స్’ నూతన వస్త్ర ప్రపంచాన్ని ప్రారంభించిన DCC అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి…

0
6

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26

హనుమకొండ: హనుమకొండ చౌరస్తా పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన “వరసిద్ది సిల్క్స్” హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రొప్రయిటర్ పబ్బ శ్రీధర్ ఆహ్వానం మేరకు విచ్చేసిన ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  నూతన వస్త్ర దుకాణాన్ని పరిశీలించి, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హనుమకొండ నగర ప్రజలకు అందుబాటు ధరల్లో, నాణ్యమైన మరియు అధునాతన డిజైన్ల వస్త్రాలను అందిస్తూ ఈ వ్యాపారం విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.