ప్రజాసేవకే నా జీవిత అంకితం
అంకిత భావంతో పనిచేసే తత్వం
ప్రజల సమస్యను తన సమస్యగా భావించే నాయకుడు
అందరి వాడిని ఆదరించండి

ప్రజల మన్నాలు పొందుతూ ఇలాంటి యువ నాయకుడే గ్రామ పంచాయతీకి అవసరమని అంకిత భావంతో పనిచేసే తత్వం ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ గెలుపు దిశగా ప్రయాణిస్తున్న యువ నాయకుడు బోడ బాలు నాయక్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అంటున్న టీకులపల్లి గ్రామపంచాయతీ ప్రజలు
టేకులపల్లి డిసెంబర్ 16 (పరివర్తన ఆవాజ్ న్యూస్) టేకులపల్లి గ్రామపంచాయతీ ప్రజలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా బోడ బాలు నాయక్ వైపు అడ్డుగోడలా నిలుస్తూ అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే అంటూ ప్రచారాన్ని సాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలలోనే ఉంటూ ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ ప్రజల మన్ననాలు పొందుతూ ఎదురులేని నాయకుడిగా ముందుకి నడిపిస్తున్న గ్రామ ప్రజలు. బోడబాలుపై ప్రేమ అభిమానాలు చూపిస్తున్న గ్రామ ప్రజలు ఎదుటి వారి గుండెల్లో గుబుల్ని పుట్టిస్తున్నాయి. 15 సంవత్సరాలుగా ప్రజలలో మమేకమై మానవసేవే మాధవసేవ అన్నట్లు ప్రతి ఒక్కరితో నడుచుకున్న విధానమే గ్రామస్తుల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తిగా ప్రశంసలు పొందుతున్నాడు. చదువు సంధ్య లేని నాయకుని ఎన్నుకోవడం కంటే చదువుకున్న సంస్కారం కలిగిన సభ్యత కలిగిన వ్యక్తి అయినా బోడాబాలు వైపు గ్రామస్తుల చూపు చూపిస్తుంది. ఆపదలో ఆపద్బాంధవుడుగా కష్టాలలో తోడుగా సుఖాలలో నీడగా మా వెంటే నిలుస్తూ అన్నగా ఆదరిస్తూ మాలో అందరివాడిగా నిలిచిపోయాడని గ్రామ ప్రజలు అంటున్నారు. దమ్ము ధైర్యం కలిగిన యువ నాయకుడి కై మేమందరం నిలుస్తామని గ్రామ యువకులు పూర్తి మద్దతుని తెలుపుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్న నాయకుడు ఇప్పటివరకు గ్రామపంచాయతీలో ఎవరు లేరని అలాంటి యువ నాయకుడి వైపే మేము ఉంటామని గ్రామస్తులు కరాకండిగా తేల్చి చెప్పేస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో గ్రామపంచాయతీలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని టేకులపల్లి గ్రామపంచాయతీ ప్రజలు అంటున్నారు. యువ నాయకుడ్ని గెలిపించుకుందాం గ్రామ అభివృద్ధికి బాట వేద్దాం అన్నట్లుగా గ్రామస్తులు భావిస్తున్నారు. సభ్యత కలిగిన వాడిని సర్పంచ్ని చేసి చూపిస్తామని యువకులు అంటున్నారు.
