Thursday, November 26, 2026
Home People బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలి కుటుంబానికి పరామర్శ

బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలి కుటుంబానికి పరామర్శ

0
6

📰 Generate e-Paper Clip

కామారెడ్డి పరివర్తన అవాజ్  : బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పావని అత్తమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసి మృతురాలి మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.