Thursday, October 22, 2026
Home People వరంగల్ నగర మహిళలకు రాజనాల శ్రీహరి పిలుపు* -వాసంతి ఎక్స్‌పో – మెగా సారీస్ &...

వరంగల్ నగర మహిళలకు రాజనాల శ్రీహరి పిలుపు* -వాసంతి ఎక్స్‌పో – మెగా సారీస్ & జ్యువెలరీ ఎగ్జిబిషన్…

0
58

📰 Generate e-Paper Clip

–వరంగల్  పరివర్తన అవాజ్ తెలుగు  దిన పత్రిక సెప్టెంబర్ 29

హంటర్ రోడ్ లోని డి-కన్వెన్షన్ హాల్‌లో oct 3rd మరియు 4th నాడు వాసంతి ఎక్స్‌పో ఆధ్వర్యంలో మెగా సారీస్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది.*ఈ ఎగ్జిబిషన్‌కు* ప్రొప్రైటర్  వాసంతి , గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్  రాజనాల శ్రీహరి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాజా నాల   శ్రీహరి  మాట్లాడుతూ,  వేదిక: హంటర్ రోడ్ లోని డి-కన్వెన్షన్ హాల్,   మహిళలకు నచ్చే లేటెస్ట్ డిజైనర్ సారీస్, వెడ్డింగ్ కలెక్షన్స్, వన్ గ్రామ్ గోల్డ్ & ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఒకే చోట, ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయని, *వరంగల్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి అరుంధతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.