Sunday, September 20, 2026
Home Health –ఉద్యమ నాయకురాలు రహుమునిషాను పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ..

–ఉద్యమ నాయకురాలు రహుమునిషాను పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ..

0
6

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :  సెప్టెంబర్ 19

తెలంగాణ ఉద్యమ నాయకురాలు రహుమునిషా బేగం  అనారోగ్యానికి గురై హన్మకొండలోని ఏకశిల (మ్యాక్స్‌కేర్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.ఈ సందర్భంగా రహుమునిషా ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న అయూబ్ గారు, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రహుమునిషాకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్  భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు ప్రమర్శించారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.