Author: manoj punem
పరివర్తన అవాజ్ న్యూస్ ఇల్లందు డిసెంబర్ 10 ఈ రోజు ఇల్లందు పి యస్. పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ పరదిలో ఎలక్షన్ గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్ట్యా, ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరుగడానికి ప్రజలు కింది మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, గ్రూప్ తగాదాలు, ర్యాలీలు, అల్లర్లు జరుగకుండా పోలీసులకు సహకరించాలి.ఎవరు చట్టం ను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటాం.డబ్బు మద్యం బహుమతులు పంపిణీ నిషేధం.ప్రతి ఓటర్ తన ఇష్టమైన అభ్యర్థికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఓటు వేయాలి.ఓటర్లను బెదిరించడం, బలవంతం చేయడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలు నేరాలు.ప్రచారం నిర్ణయించిన సమయాల్లో మాత్రమే చేయాలి.స్పీకర్లు, మైకులు, పోస్టర్లు, ర్యాలీలు అనుమతి ఉన్నప్పుడు మాత్రమే నిర్వహించాలి.పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు, ప్రచార పదార్థాలు తీసుకెళ్లరాదు.క్యూలో నిలబడి శాంతియుతంగా ఓటు వేయాలి.50000…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.