టేకులపల్లి గ్రామపంచాయతీలో జగదాంబ దేవి సేవలాల్ మహారాజ్ ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం.
టేకులపల్లి, పరివర్తన అవాజ్ న్యూస్ జనవరి 03 :పౌర్ణమిని పురస్కరించుకొని టేకులపల్లి మండలంలో జగదాంబ దేవి సేవలాల్ మహారాజ్ ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మహిళలు ఎంతో భక్తి భావంతో ఉత్సాహంతో పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన పూజారి గణేష్ మహారాజ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందరికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుడిపూడి సబిత, తిరుచి శ్రీదేవి, ఆమేడ రమ, కేశ పద్మజ, ఉప సర్పంచ్ అనంతుల వసంత, అనంతుల పరమేశ్వరమ్మ, నెల్లూరి ధనలక్ష్మి, నెల్లూరు రాణి, గుండ చంద్రకళ బండ్ల, రజిని, గుగులోతు రమాదేవి, నెల్లూరి ఉజ్జేటి, సరోజ నెల్లూరి కౌసల్య కస్తూరి తదితరులు పాల్గొన్నారు.

