అగ్రహారం గ్రామ సర్పంచి గా మోడే కాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక
పరివర్తన ఆవాజ్ న్యూస్ పెనుబల్లి. సత్తుపల్లి నియోజకవర్గ పెనుబల్లి మండలంలోని అగ్రహారం గ్రామపంచాయతీ సర్పంచిగా మోడే కాంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామపంచాయతీ ను సర్పంచుల దక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు .ఉప సర్పంచిగా శ్రావణి కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి నియమించారు. అగ్రహారం గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికవ్వటంతో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు

