ఘనంగా పాల్వంచ మండల కేంద్రంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు
పాల్వంచ టౌన్ ( పరి వర్తన అవాజ్ ) అక్టోబర్ 22: బుధవారం నాడు కొమరం భీమ్ 124 వ జయంతి సందర్భంగా జి. ఎస్. ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ ఆధ్వర్యం లో కొమరం భీమ్ ఆఫీస్ నందు పాల్వంచ మండల కేంద్రం లో కొమరం భీమ్ విగ్రహాని కి పూల మాల వేసి ఘనం గా నివాళు లు అర్పించి ఆది వాసీల హక్కుల కోసం ఉద్య మించి న కొమరం భీమ్ పోరాట స్ఫూర్తి తో ఉద్య మాలు చేయ్యల ని ఆది వాసీ ల హక్కులు చట్టాల ను సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాల ని, ఆదివాసీలు ఐక్యంగా ఉద్య మించాలని, ఆదివాసి యువత యువకులు చదువుల్లో, ముందు కు సాగాలని రాజకీయ, ఆర్థిక, వ్యాపార , ఉద్యోగ రంగం లో అభివృద్ధి చెందాలని రాబోయే భవిష్యత్తు లో ఉద్యమాలు చేస్తూ భవిష్యత్తు తరాల కు భరోసా ఇవ్వాల ని తేలియ జేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు, సోయం సత్యనారాయణ, పద్దం నాగరాజు, కొండ్రు శ్రీరాములు, డాక్టర్ కాల్వ భూషణం,అరేం మహేష్ ,కొర్స దుర్గారావు ,శేట్టిపల్లి బాబురావు,సోడే మదు,మడకం వంశీ తదితరులు పాల్గొన్నారు.

