Friday, September 11, 2026
Home Uncategorized కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

0
13

📰 Generate e-Paper Clip

కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

అర్చకులు వేణు పూజారి ఆధ్వర్యంలో శివుడికి రుద్రాభిషేకం చేశారు

 పాల్వంచ టౌన్ ( పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ లో వేంచే సియున్న గట్టాయి గూడెం శ్రీ భక్తాంజనే య స్వామి పంచ ముఖ శివాలయం నందు కార్తీక మాసం సందర్భం గా మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చ కులు వేణు పూజారి ఆధ్వర్యం లో శివ భగ వానుడి కి రుద్రా భిషేకం, మరియు పంచా మృత అభి షేకం పూల మాలల తో స్వామి వారి ని అలంక రించి ప్రత్యేక పూజలు నిర్వ హించారు, ఈ సందర్భం గా తెల్లవారుజామునించే ఆలయానికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు మరియు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.