మేమెంతో మాకంత
మెదక్ పట్టణంలో 42 శాతం రిజర్వేషన్ల కొరకు బీసీ బంద్ విజయవంతం
తెలంగాణ బీసీ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా బందులో భాగంగా మెదక్ పట్టణంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో
ఉదయం ఐదు గంటల నుండే బస్ డిపో వద్ద బైటా ఈంచడంతో డిపో లకె పరిమితైన ఆర్టీసీ బస్సులు
మెదక్ పట్టణంలో బీసీ బందుకు మద్దతుగా అన్ని షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత అనంతరం ఆ బిల్లును పార్లమెంటుకు పంపియాలని పార్లమెంట్ సమావేశాల్లో 9వ షెడ్యూల్లో పెట్టి బిసీ బిల్లును ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై అన్ని పార్టీలు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపశాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు 42 శాతం బీసీ బిల్లు విషయంలో బీసీలంతా ఏకమైనారని ఇంకా 42 శాతం రిజర్వేషన్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తే తగినది గుణపాతం చెబుతామని అన్ని పార్టీలకు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంగం నాయకులు బట్టి జగపతి. సురేందర్ గౌడ్ .మల్లికార్జున్ గౌడ్ . మామిళ్ల ఆంజనేయులు నోముల శ్రీకాంత్ పెద్ద తున్న బీసీ నాయకులు పాల్గొ
న్నారు

