28 వార్డులో నీటి సమస్యను పరిషరిస్తా
24 గంటలు ప్రజలకు అందుబాటులో వుంటా
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండి పూజ నరేష్
(పరివర్తన ఆవాజ్ ) 28వార్డులో గతపాలకులు హామీలు ఇచ్చి వార్డు అభివృద్ధి చెయ్యలేదుని మాటకు కట్టుబడి వుంటామని హామీలు ఇచ్చి మాటలు తప్పరని 28 వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బండి పూజనరేష్ ఆరోపించారు. బుధువారం రోజున మెదక్ మున్సిపల్ కార్యాలయంలో 28 వార్డు నుండి బిఆర్ ఎస్ పార్టీ నుండి నామినేషన్ ధఖాలు చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి నా లక్ష్యంని వార్డులొ అన్ని సౌకర్యాలు కల్పిస్థాని హామీ ఇచ్చారు. గత పాలకులు స్వార్థ రాజకీయలు చేశారాని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా వున్నా నా పై మా వార్డుల పెద్ద మనుషులు యువత మహిళలునాపై అభిమానం చూపిస్తున్నారని వారి నమ్మకం నిలబెట్టుతమని హామీ ఇచ్చారు ముఖ్యంగా నాకు వెన్నటి ప్రోత్సహం ఇచ్చి న రాబిన్ దివాకర్ అరుణ్ రషీద్ ఖాన్ 28 వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

