తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు
ఈనెల 19వ తేదీన తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన అంతర కళాశాల కబడ్డీ టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థినిలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి శోభారాణి అభినందించారు కామారెడ్డి జిల్లా పరివర్తన అవాజ్: సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి(మర్కల్ ) కి చెందిన విద్యార్థినులు ఈ నెల 19 వ తేదీన తెలంగాణ యూనివర్సిటీ నందు నిర్వహించిన అంతర కళాశాలల కబడ్డీ టోర్నమెంట్...