కేసీఆర్పై జానపద గీతం ఆవిష్కరించిన రామన్న
కామారెడ్డి పరివర్తన అవాజ్ : కామారెడ్డి నియోజకవర్గం క్యాసంపల్లి గ్రామానికి చెందిన జానపద గాయకుడు సంగి రఘు తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై నూతనంగా రూపొందించిన పాటని ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి రామన్న కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం.కె ముజిబుద్దీన్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా రామన్న గోవన్న మాట్లాడుతూ కేసీఆర్ పై పాట పాడిన రఘును అభినందించారు రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రపై అభివృద్ధిపై మరెన్నో పాటలు...