శబరిమల భక్తుల కోసం కామారెడ్డి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
కామారెడ్డి జిల్లా పరివర్తన అవాజ్: కామారెడ్డి జిల్లా ప్రజలకు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ కుమార్ శుభవార్త చెప్పారు అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు మరియు శబరిమల వెళ్ళు భక్తులకు టీజీఎస్ఆర్టిసి కామారెడ్డి బస్సు డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు కల్పించబడినది అని తెలుపుటకు సంతోషిస్తున్నాము అని పి.దినేష్ కుమార్ డిపో మేనేజర్ కామారెడ్డి తెలిపినారుశబరిమల వెళ్ళుటకు గురుస్వామి బస్సు బుక్కు చేసుకున్నచో వారికి ప్రయాణం చార్జీలు మినహాయింపు కలదు మరియు బస్సు సీటింగ్ కెపాసిటీ తో పాటుగా ఇద్దరు...