బూటకపు హామీలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన
కాంగ్రెస్ మేనిఫెస్టోను చింపివేసి బుట్టలో పడేసిన కౌన్సిలర్లు కామారెడ్డి పరివర్తన అవాజ్: కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, "420" హామీలు బూటకమని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను చింపివేసి బుట్టలో పడేసి నిరసన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు హఫీజ్, లోలపు శ్రీనివాస్, అర్కల ప్రభాకర్, గెరిగంటి లక్ష్మీనారాయణ,...