**కామారెడ్డిలో బీజేపీ మైనార్టీ మోర్చా కార్యవర్గ సమావేశం**
కామారెడ్డి పరివర్తన అవాజ్ : భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాగ్ మోహన్ సింగ్ కామారెడ్డి జిల్లా బిజెపి మైనార్టీ మోర్చా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాగ్ మోహన్ సింగ్, భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ ఏర్పడుతుందని...