కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధిపై బాజా లలిత ఫైర్
కామారెడ్డి పరివర్తన అవాజ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిసి మహిళా జిల్లా అధ్యక్షురాలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజా లలిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల అవుతున్న కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయడం లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోకి జి. ఆర్ కాలనీలోకి వచ్చి వరదల ప్రాంతంలో కొట్టుకపోయినటువంటి డివైడర్స్ చూడడం జరిగిందని, సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు తట్టడే మొరంబోసిన పాపాన లేరని, రాత్రి సమయంలో కామారెడ్డి చీకటిమంగా మారుతుందని దానిని...