మానవత్వానికి మారుపేరు.. ఎల్లారెడ్డి ఎస్సై రాజు

విధిల నిర్వహణలో నిబద్ధత ప్రజాసేవలో మానవత్వం ఎల్లారెడ్డి మండల ప్రజలు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎల్లారెడ్డి ఎస్సై రాజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరివర్తన అవాజ్ : ఎల్లారెడ్డి మండలంలోని ఆ పోలీస్ స్టేషన్. కాకి దుస్తులు వేసుకుంటేనే కఠినంగా ఉండాలని రూల్ ఎక్కడా లేదని. ఆ కాకి వెనుక కూడా మానవత్వం. సేవాగుణం ఉంటాయని నిరూపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సై రాజు పోలీస్ శాఖలో ఉన్న విధులను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేసే గుణంతో మండల ప్రజలు...