హక్కుల సాధనకు కొత్త దిశ.. సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్‌కు ఘన సన్మానం

పరివర్తన అవాజ్,హైదరాబాద్‌ నవంబర్ 9: హైదరాబాద్‌ లో నిర్వహించిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రతి ఒక్కరికీ చట్టంపై అవగాహన కల్పించి, ప్రజల హక్కుల సాధన కోసం కమిటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకునేలా కమిటీ ప్రతినిధులు మరింత...