15వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా.. వైఎస్సార్ పార్టీ అభ్యర్థిగా గుండుంపల్లి నాగరాజు నామినేషన్
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆశీస్సులతో, గ్రామ ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలోకి.. తుని మండలం ఎస్. అన్నవరం గ్రామ పంచాయతీలో 15వ వార్డు సభ్యుడిగా వైఎస్సార్ పార్టీ అభ్యర్థి గుండుంపల్లి నాగరాజు ఆదివారం మధ్యాహ్నం పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆశీస్సులతో పాటు గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులే తనకు బలమని పేర్కొంటూ ఎన్నికల బరిలో నిలిచారు. వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి అవసరాలకు అండగా నిలిచి, వార్డు అభివృద్ధికి కృషి చేయాలనే...