రైతులకు సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.. –వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..
--ధర్మసాగర్ దేవాదుల డి-9 కెనాల్ ద్వారా నీటి సరఫరాపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన... వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 7 ఐనవోలు మండలం గరిమలపల్లి గ్రామంలో ధర్మసాగర్ దేవాదుల డి-9 కెనాల్ ద్వారా వస్తున్న నీటి సరఫరా పరిస్థితిని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు * రైతులతో, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కెనాల్ ద్వారా గ్రామానికి చేరుతున్న నీటి ప్రవాహం, నీటి సరఫరా పరిస్థితి, రైతులకు...