మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత.. 96 అత్యంత సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు

అనకాపల్లి పరివర్తన అవాజ్ : అనకాపల్లి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాలోని 8 మండలాలతో పాటు అనకాపల్లి మండలంలోని పాపయ్యపాలెం, పి.ఎస్.పాలెం గ్రామాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తెలిపారు. మూడో విడతలో 214 గ్రామ పంచాయతీలు, 2,046 వార్డులు, 393 పోలింగ్ లొకేషన్లు, 2,046 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 96 అత్యంత సమస్యాత్మక, 82...