—బాల్యవివాహాలు చేయడం, ప్రోత్సాహించడం నేరం-అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి….

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 21 అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ శివ నగర్ లోని డాన్ బాస్కో నవజీవన్ వీధి బాలల వసతి గృహం లోని పిల్లలకు రగ్గులు, పాదరక్షలు ఉచితంగా కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఉచితముగా అందించడం జరిగింది. అనంతరం డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ..ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలు, మగపిల్లలను సమానంగా చూడాలి బాలల హక్కులు మరియు లింగ సమానత్వంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలు, మగపిల్లలను చదివించాలని,...