–బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరము…. –ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలి – అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ జిల్లా పత్రిక నవంబర్ 17 బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా అనురాగ్ హెల్పింగ్ సొసైటీ మరియు వాచ్ చిల్డ్రన్ ఫోరం సంయుక్తంగా నిర్వహించారు, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల , భదిరుల ఆశ్రమంలోని పిల్లలకు ఉచిత వైద్య శిబిరము నిర్వహించి, ఉచిత మందులను అందించడం జరిగింది, పిల్లలకు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కంటెం లక్షీనారాయణ గారు వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య...