–ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో, కళాశాలల అధ్యాపకులతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆత్మీయ సమ్మేళనం…
--ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విద్యావేత్తలతో సమావేశం.. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరు... పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబరు 3 వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...