–ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం… —పేద కుటుంబాలకు రూ.5 లక్షల భరోసా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి…

--ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కూడా చైర్మన్ సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు అయూబ్ .. వరంగల్ జిల్లా పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 19 భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు స్వర్గీయ  ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ మహమ్మద్ అయూబ్  ఘనంగా నివాళులర్పించారు...తొలుత గ్రేటర్ వరంగల్ 13వ డివిజన్ పరిధిలోని దేశాయిపేట లో...