–పిల్లల ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి -అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి…..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ జిల్లా పత్రిక నవంబర్ 16 హన్మకొండ రెడ్డి కాలనీలోని ప్రోగ్రెస్ హైస్కూల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు పాఠశాల చైర్మన్ మల్లాడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రాండ్‌మాస్టర్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు,...