–పిల్లలకు హక్కులతో పాటు బాద్యతలు తెలియాలి – అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి.. —బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా నివారణపై అవగాహన కార్యక్రమం..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ జిల్లా పత్రిక నవంబర్ 18 అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా హన్మకొండ బాలసముద్రం లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ఆనంద నిలయం పిల్లలకు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి బాలల హక్కుల పరిరక్షణ, బాలల అక్రమ రవాణా మరియు మానవ అక్రమ రవాణా నివారణపై అవగాహన కల్పించారు డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ... బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి పిల్లలకు రక్షణ,...