నీటిని పొదుపు చేయడం మన బాద్యత,,నీటిని వృధా మరియు దుర్వినియోగం చేయమని పిల్లలచే ప్రతిజ్ఞ చేయించిన- అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి..

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ నవంబర్ 13 కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో బాల సముద్రం లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ఆనంద నిలయం హాస్టల్ నందు " నీటి పొదుపు పై అవగాహన కార్య క్రమం నిర్వహించారు" ఈ సందర్భం గా డాక్టర్ అనితా రెడ్డి మాట్లా డుతూ... ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ, నిర్వహణ, నీటిి పొదుపు పై అవగాహన కలిగి ఉండటం అవసరం అని అప్పుడే...