—జువెనైల్ హోమ్ పిల్లల నడవడిక లో మార్పు తీసుకురావడం అందరి బాధ్యత -ఫార్మర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 19 హన్మకొండ జిల్లా బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా వరంగల్ ఆటోనగర్ లోని జువెనల్ హోమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు , ఫార్మర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా హజరై, జీవితపు విలువలు బాలల హక్కుల పరిరక్షణ, బాద్యతల పై అవగాహన కల్పించారు డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ తెలిసీతెలియని తనంతో ఎవో తప్పులు చేసి జువెనల్ హోమ్ కి చేరిన పిల్లల...