—చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించడం బాధ్యత – అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్  డాక్టర్ అనితా రెడ్డి…

  పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 22 అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ వడ్డెర బస్తీ బాలసముద్రం పోలియో కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడు.తూ.... పసి పిల్లల జీవితాలు అంగవైకల్యం భారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వo పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టారని ప్రజలు వినియోగించుకోవాలన్నారునవంబర్ 22వ తేదీన ఆదివారం పుట్టిననాటి నుండి ఐదు సంవత్సరాలలోపు ఉన్న...