-కేటీఆర్, బీఆర్ఎస్ ప్రముఖులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించిన: ఎంపీ రవిచంద్ర…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 22 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తదితర ప్రముఖులు అక్షింతలు వేసి నూతన వధూవరులు లోకేష్ పటేల్ -నిక్షిత రావులకు తమ ఆశీస్సులు అందజేశారు.మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్-వాణి దంపతుల ప్రథమ పుత్రుడు లోకేష్ పటేల్ పెళ్లి పొల్సాని ప్రకాష్ రావు-సరిత దంపతుల ఏకైక కూతురు నిక్షిత రావుతో ఈనెల 15వతేదీన శామీర్ పేటలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా వారి రిసెప్షన్ ఆదివారం...