—కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్సీ ఆత్మీయ సమావేశం— –పట్టభద్రులు, అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబరు 3 కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, కూడా చైర్మన్ గుండు సుధారాణి, వరంగల్ డిసిసి అధ్యక్షులు ఎండి మాయుబ్  తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి ...