ఎంపీ వద్దిరాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపాటు…

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 20 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి,ప్రజా సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా "డైవర్షన్ పాలిటిక్స్"తోనే కాలం గడుపుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నిశితంగా దుయ్యబట్టారు.ప్రజాధనంతో సిద్ధిపేటలో ఆర్భాటంగా సభ పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావులను తిట్టడమే పనిగా రేవంత్ రెడ్డి గంట సేపు ప్రసంగం సాగిందన్నారు.హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం సాయంత్రం...