–ఉద్యమకారుడు స్వర్గీయ అచ్చ విద్యాసాగర్ కు నివాళులర్పించిన :ఎంపీ రవిచంద్ర…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 22 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన జరిగిన మహోద్యమంలో చురుకైన పాత్ర పోషించిన అచ్చా విద్యాసాగర్ ఈనెల 18వతేదీన మృతి చెందారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం సాయంత్రం వరంగల్ లోని విద్యాసాగర్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.వరంగల్ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో విద్యాసాగర్ కీలక పాత్ర పోషించారని,ఆయన...