కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలి: సీఐటీయూ

నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి.. -కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలి -సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పరివర్తన ఆవాజ్ కామారెడ్డి, ప్రతినిధి అక్టోబర్ 22: కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల సాధన, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలనే డిమాండ్లతో ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న బహుళ రోజుల ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీయూ నాయకులు ధర్నా వాల్...