టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం

పరివర్తన అవాజ్ కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 23 : తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా గైనీ శ్రీనివాస్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా సదాశివనగర్ మండల అధ్యక్షుడు సాయగౌడ్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయగౌడ్ మాట్లాడుతూ గైనీ శ్రీనివాస్ గౌడ్ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.అనంతరం టీఆర్‌ఎస్ జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీగా ఎన్నికైన జొన్నల రాము, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వినోద్‌లను కూడా ఘనంగా...