పుష్కరాల పనులు వేగవంతంగా చేపట్టాలి
ప్రత్యేక అధికారి హనుమంత రావు. కలెక్టర్ తో కలిసి కందకుర్తి పుష్కర ఘాట్ సందర్శన పరివర్తన ఆవాజ్ నిజామాబాద్, అక్టోబర్ 23 : గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు ఇతర అధికారులతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన నిజామాబాద్ జిల్లా కందకుర్తి పుష్కర ఘాట్ ను సందర్శించారు. దేవాదాయ, నీటిపారుదల, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో...