కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు

- పదోన్నతితో కొత్త బాధ్యతలు, మరింత అంకితభావంతో విధుల నిర్వహణకు అవకాశం - ప్రజలకు నిజాయితీగా, నిబద్ధతతో సేవలందించాలి - పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌ నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ , మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ...