సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఇన్‌స్పెక్టర్ నరహరి
▪️ వ్యక్తిగత సమాచారం భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత ▪️ డిజిటల్ అరెస్ట్, నకిలీ ప్రొఫైల్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ▪️ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరహరి అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఆదివారం నాడు...