రాందాస్ అగర్వాల్ జన్ సేవా సమ్మాన్కు డాక్టర్ బాలు ఎంపిక
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చే ఢిల్లీలో అందుకోనున్న జాతీయ పురస్కారం పరివర్తన ఆవాజ్ కామారెడ్డి అక్టోబర్ 23 : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాందాస్ అగర్వాల్ జన్ సేవా సమ్మాన్ జాతీయ పురస్కారం 2026 కు ఎంపిక కావడం జరిగింది. ఈ అవార్డును ఈ నెల 31వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చే...