సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి..ప్రిన్సిపల్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్. చూంగ్తు,…
వరంగల్, అక్టోబర్ 7 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక...వరంగల్లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్. చూంగ్తు, తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీఆర్ఏసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ డా. గౌరవ్ ఉప్పల్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన వారు ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,...