జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చిన టీ జే ఎ..
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి, సెప్టెంబర్ 1:- జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి, వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీ జే ఏ), ఎన్‌యూజే (ఐ) కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా DMAC చైర్మన్, మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించెందుకు వెళ్లగా, కలెక్టర్ సెలవు పై ఉన్నందున, జిల్లా రెవిన్యూ అధికారి పాండు నాయక్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా జిల్లా టీ జే ఎ అధ్యక్షుడు సడక్ సునీల్ మాట్లాడుతూ... జిల్లాలో...